Song 1 అదిగదిగదిగో తోలి దైవం
Song 2 జై జై జై గణేశ
Song 3 గజవదన విఘ్న వినాయక
Song 4 బోలో గం గం గణపతి బప్పా
Song 5 జై జై గణేశ (జై చిరంజీవ)
Song 6 జయ గణేశ పాహిమాం
Song 7 లక లక లకుమీకర లంబోదర
Song 8 విఘ్న గణేశ పాహిమాం
Song 9 పార్వతి తనయ పరమ దయాకర
Song 10 పతి ఓం పతి ఓం గణపతి ఓం
Song 11 శరణం గణేశ శరణాలయ్యా
Song 12 శ్రీ గణేశ శరణం మమ శరణం
Song 13 శ్రీ శంభు తనయునకు
Song 14 శ్రీ విఘ్న రాజ రావేమయ్య
Song 15 శుక్లాం భరదరం
Song 16 ఉండ్రాళ్ళయ్యా ఉండ్రాళ్ళు
Song 17 వక్రతుండ మహాకాయ
మన రాష్ట్రంలో 2025 ఆగస్టు 27వ తేదీ నుండి జరగబోయే గణపతి నవరాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ విభాగాల సహకారంతో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉత్సవముల నిర్వహణ కొరకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కోరుతున్నది.